రాజమండ్రిలో పెళ్లి, ఒక బస్సు లో ఒకటే సీట్ వుంది. అది జెంట్ పక్కన ఇష్టం అయితే తీసుకోండి లేకోపోతే లేదు అన్నాడు సరే అని తీసేసుకొన్న. సాయంత్రం 5 గంటలకు BHEL లో బస్సు ఎక్కా బస్సు బయలుదేరింది. నాకు ఆతృతగా ఉంది. ఎలాంటివాడు పక్కన వస్తాడో అని? కొద్దిగా టెన్షన్ కూడా ఉంది. నాకు బస్సు పడదు.
Marriage in Rajahmundry, there is only one seat in a bus. If you like it next to the gent, take it if you don't, he said no. Boarded the bus at BHEL at 5 pm and left the bus. I am anxious. What kind of person will come next? There is also a little tension. I don't take the bus.
గంట తరువాత బస్సు ఆపాడు, అందరు దిగి టాయిలెట్ కి వెళ్తున్నారు. లేడీస్ కూడా కొంత మంది వెళ్లారు, నాకు వస్తోంది కానీ ఎక్కడ వెళ్లాలో తెలియదు. అతను నన్ను చూస్తూ సిగరెట్ తాగుతున్నాడు కంప్లీట్ చేసుకొని బస్సు ఎక్కాడు. సీట్ దగ్గరకు వచ్చి నా ఇబ్బంది గమనించి మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి.
No comments:
Post a Comment